Best Diet and Healthy Recipes – Video : ALIMENTS SANTÉ – ఏవి తినాలో .. ఏవి తెలుసుకుందాం ..

    613

    ALIMENTS SANTÉ - ఏవి తినాలో .. ఏవి తెలుసుకుందాం .. 


    Video

    Description


    ఏవి తినాలో..ఏవి తినకూడదో తెలుసుకుందాం .. కొన్ని రకాల ఆహార పదార్థాలను చూస్తే నోరుకట్టేసుకోలేం. అలాని వాటిని తరచూ మనం కోరుకునే నాజూకుదనం సొంతం కాదు. మరెలా అంటారా .. ముందు వాటివల్ల ఎదురయ్యే నష్టాలు తెలుసుకుందాం .. ఇవి తినవద్దు .. మిఠాయిలు నోరూరిస్తాయి. పేస్ట్రీలూ, కుకీలూ, కేక్లూ చిన్నా పెద్దా ఎవరికయినా నచ్చేస్తాయి. మీరూ వాటిని పరిమితం లాగించేస్తుంటే మాత్రం మానేయడం మేలు. వీటిల్లో ఉపయోగించే చక్కెర్లూ, శుద్ధిచేసిన పిండీ, నూనె వంటివన్నీ శరీరానికి హానిచేసి, జీవక్రియల వేగాన్ని దెబ్బతీస్తాయి. భవిష్యత్తులో మధుమేహంతోపాటూ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి ఇవి తినడం అవసరమా .. వాటికి బదులు ఇవి .. పై పదార్థాలకు బదులు ఎండు, చాక్లెట్, తేనె, ఖర్జూరాలూ, కూరగాయలు ఎక్కువగా వేసి చేసే కబాబ్లను ఎంచుకోవచ్చు. చిప్స్ వద్దు .. </s> బంగాళాదుంప చిప్స్, ఫ్రెంచ్ఫ్రైస్ ఉంటే చాలు ... వాటితోనే కడుపునింపేసుకుంటారు కొందరు. కానీ నూనెలో వేయించి ఈ పదార్థాల్లో కెలొరీలు ఎక్కువ. అధికబరువుకు కారణమవుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం తరచూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట. ఉడికించినవి మేలు .. బంగాళాదుంపను మానేయాల్సిన అవసరంలేదు. ఉడికించిన బంగాళాదుంపను హాయిగా తీసుకోవచ్చు. డ్రింక్స్ వద్దు .. దాహంగా అనిపించినప్పుడు కొందరు బదులు శీతలపానీయాల్నే గడగడా తాగేస్తుంటారు. అది హాయిగా ఇవీ భవిష్యత్తులో మధుమేహానికి దారితీస్తాయి. అలాగే అప్పుడప్పుడూ చక్కెర కలిపిన పండ్లరసాలను తాగేస్తుంటాం. దానివల్ల పీచు జీవక్రియల..జీవక్రియల పనితీరు దెబ్బ తింటుంది. తాజా పండ్లు బెస్ట్ .. శీతలపానీయాలకు బదులు కొబ్బరినీళ్లూ లేదా మజ్జిగను ఎంచుకోవచ్చు. అలాగే పండ్లరసాలకు బదులు తాజాపండ్లనే ఎంచుకోవాలి. పీచూ అందుతుంది. ఆరోగ్యానికీ మంచిది. కాఫీ, టీలు వద్దు .. కాఫీ, టీలు కడుపులో పడితే కొందరు ఏ పనీ చేయలేరు. అయితే వీటిని మితిమీరి తీసుకుంటుంటేమాత్రం తగ్గించడం మంచిది. వాటిల్లో ఉండే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. బెస్ట్ టీ బెస్ట్ </s> కప్పు కాఫీ తాగినా .. మిగిలిన సమయాల్లో గ్రీన్ లేదా బ్లాక్టీని ఎంచుకోవచ్చు. బరువు కూడా తగ్గుతారు.